Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలక సూచన.. ప్లాస్టిక్ వినియోగిస్తే రూ. 1000 జరిమానా
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు, వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. శ్రీశైలం - హైదరాబాద్, నాగార్జునసాగర్ - శ్రీశైలం, దోర్నాల - శ్రీశైలం రహదారుల గుండా వెళ్లే భక్తులు.. అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించరాదు.
Srisailam | శ్రీశైలం : శ్రీశైలం వెళ్లే భక్తులకు, వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. శ్రీశైలం – హైదరాబాద్, నాగార్జునసాగర్ – శ్రీశైలం, దోర్నాల – శ్రీశైలం రహదారుల గుండా వెళ్లే భక్తులు.. అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించరాదు. ప్లాస్టిక్ వినియోగిస్తే రూ. 1000 వరకు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దారుల్లో ఆహారం కూడా పడేయొద్దని ఆదేశించింది. శ్రీశైలం – హైదరాబాద్, నాగార్జునసాగర్ – శ్రీశైలం, దోర్నాల – శ్రీశైలం దారులపై కేవలం 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

