అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

మహబూబ్‌నగర్ : కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల పైకి వచ్చిన వాహనాలను మంత్రి , స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆపి వాహనదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఉదయం 6గం. నుంచి 10 గం వరకు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలు తీర్చుకోవాలన్నారు. కరోనా విస్తరించకుండా ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ఏపీలో సంబురాలు తెలంగాణలో క్రాప్హాలిడేలా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

