వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మవద్దు : మంత్రి ఈటల
మంత్రి ఈటల రాజేందర్ | కరోనా వ్యాక్సిన్‌పై అపోహలను నమ్మవద్దని, అర్హులందరూ నిశ్చింతగా వేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

కరీంనగర్ : కరోనా వ్యాక్సిన్‌పై అపోహలను నమ్మవద్దని, అర్హులందరూ నిశ్చింతగా వేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నదని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, నిర్ణిత దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.
జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని టీకా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట కర్ఫ్యూ విధించామని చెప్పారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట జడ్పీచైర్ పర్సన్ విజయ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

