కేసీఆరే మా నాయకుడు !
కేసీఆరే తమ నాయకుడని, వచ్చే రెం డేండ్ల తర్వాత మళ్లీ ఆయనే సీఎం కావడం ఖాయమని దివ్యాంగుడు దరిపల్లి అఖిల్ చెప్పారు.
- రెండేండ్ల్లలో మళ్లీ సీఎం కావడం ఖాయం
- కేసీఆరే తెలంగాణ బలం, బలగం, ధైర్యం
- కేటీఆర్‌ను కలిసినదివ్యాంగుడు అఖిల్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కేసీఆరే తమ నాయకుడని, వచ్చే రెండేండ్ల తర్వాత మళ్లీ ఆయనే సీఎం కావడం ఖాయమని దివ్యాంగుడు దరిపల్లి అఖిల్ చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ముత్యాలగూడెం గ్రా మానికి అఖిల్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలువాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సహకారంతో మంగళవారం ఉదయం తెలంగాణభవన్‌కు చేరుకున్నారు.
కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. ‘నీకు ఏదైనా సహాయం కావాలా?’ అని అడుగగా ఏమీ వద్దని మిమ్మల్ని కలువడం చాలా ఆనందంగా ఉన్నదని బదులిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Daripalli Akhil
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

