‘మైక్రోఫైనాన్స్’పై విచారణ చేయిస్తా
మైక్రోఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్‌ను సోమవారం కలిసిన బాధితులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
- బాధితులకు డీజీపీ ఆనంద్ హామీ
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మైక్రోఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్‌ను సోమవారం కలిసిన బాధితులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ వ్యవహారంలో హేమకాంత్‌రెడ్డి, రమావత్ మధు, బాలాజీ నాయక్ తదితరులపై బాధతులు తీవ్ర ఆరోపణలు చేశారు. అధిక వడ్డీలు, బెదిరింపులు, మానసిక ఒత్తిళ్లు కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాయని తెలిపారు. దాదాపు 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఉందని డీజీపీతో చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరగా.. డీజీపీ స్పందిస్తూ.. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత ఉందో త్వరలోనే విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

