Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు.. పోటెత్తిన భక్తులు
Kondagattu | ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. పెద్ద జయంతి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున అభిషేకం అనంతరం లక్ష పూలతో పాటు ఫలాలతో మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు
Kondagattu | ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. పెద్ద జయంతి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున అభిషేకం అనంతరం లక్ష పూలతో పాటు ఫలాలతో మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ దీక్షా స్వాములు స్వామివారి సన్నిధిలో మాల విరమణ చేసి ఇరుముడులను సమర్పించారు.
కాగా, హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్లు కలిసి భక్తుల రద్దీని గమనించడంతోపాటు దీక్ష విరమణ తో పాటు స్వామివారి దర్శనం అయ్యేలా సిబ్బందికి పలు సూచనలు చేస్తూ భక్తుల క్యూ లైన్ లను క్రమబద్ధీకరించారు.

Kondagattu Anjanna Temple1

Kondagattu Anjanna Temple3
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

