Devotee died | వేములవాడలో గుండెపోటుతో భక్తుడు మృతి
Devotee died | దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో(Heart attack) మరణించాడు(Devotee died). ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో(Vemulawada) చోటు చేసుకుంది.
వేములవాడ : దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో(Heart attack) మరణించాడు(Devotee died). ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో(Vemulawada) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు జనగామ జిల్లాకు చెందిన బొట్ల వినయ్ కుమార్ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. రాజన్న దర్శనం అనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది.
అప్రమత్తమైన కుటుంబీకులు ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వినయ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

