Jewellery Store | కూకట్‌పల్లిలో దేవీ పవిత్ర జ్యుయెలరీ స్టోర్.. ప్రారంభించిన నటి కాజల్ అగర్వాల్
Jewellery Store | ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్‌క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లిలోని PNR ఎంపైర్‌లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభమైంది. ఈ జ్యుయెలరీ స్టోర్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది.
హైదరాబాద్: ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్‌క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లిలోని PNR ఎంపైర్‌లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభమైంది. ఈ జ్యుయెలరీ స్టోర్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో డైమండ్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు, చెవి పోగులు, ఉంగరాలు సహా మహిళలు, పురుషుల కోసం బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయి. ఈ స్టోర్‌ను ఆధునిక హంగులతో కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయెలరీ’తో అనుబంధం ఏర్పడటం, హైదరాబాద్‌లో వారి అతిపెద్ద స్టోర్‌ను ప్రారంభించడం నాకు గొప్ప గౌరవం. దేవి పవిత్రలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. ఈ స్టోర్‌లో సంప్రదాయ ఆభరణాల నుంచి ఆధునిక డిజైన్ల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పింది.
దేవీ పవిత్ర గోల్డ్ & డైమండ్స్ డైరెక్టర్స్ మాట్లాడుతూ.. దేవి పవిత్ర గోల్డ్ & డైమండ్స్ జ్యుయెలరీలోని ఆభరణాలు అత్యంత నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయని చెప్పారు. ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించడంలో నైపుణ్యం కలిగిన కళాకారులు వీటిని తయారు చేశారు. ఈ స్టోర్ కస్టమ్ జ్యుయెలరీ డిజైన్ సేవలను కూడా అందిస్తుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

