HomeTelanganaDepartment Of Agriculture Has Concluded That Super Sword Insecticide Produced By Tricom Agro Is Fake
‘సూపర్ ఖడ్గం’ నకిలీ పురుగు మందు
ట్రైకామ్ ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న సూపర్ ఖడ్గం(లాంబ్డాసైహాలోథ్రిన్) పురుగుల మందు నకిలీదని వ్యవసాయ శాఖ తేల్చింది.
హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): ట్రైకామ్ ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న సూపర్ ఖడ్గం(లాంబ్డాసైహాలోథ్రిన్) పురుగుల మందు నకిలీదని వ్యవసాయ శాఖ తేల్చింది.
దీంతో ఈ పరుగుల మందును రైతులెవరూ వినియోగించొద్దని, వ్యాపారులు విక్రయించొద్దని సూచించింది.