ఎస్సీ వర్గీకరణ కోసం 12న చలో ఢిల్లీ
స్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
- ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల వారు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణే దీనికి పరిష్కారమని చెప్పారు. ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన వాటా దకాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉపకులాల స్థితిగతులపై సమగ్ర విచారణ జరుపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

