రైతుల కంటే వ్యాపారుల ఆత్మహత్యలే ఎక్కువ

న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 4,356 మంది వ్యాపారస్తులు కాగా, 4,226 మంది విక్రయదారులు. మిగిలిన వారు ఇతర చిన్న కంపెనీలను నడుపుతున్నవారు. 2019లో 2,906 మంది విక్రయదారులు ఆత్మహత్యకు పాల్పడగా, 2020లో ఇది దాదాపు 50 శాతం పెరిగి 4,356కు చేరుకున్నట్టు ఎన్సీఆర్మీ తెలిపింది.
ఎందుకు ఇలా?
సాధారణంగా రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే వ్యాపారస్తుల సూసైడ్ రేటు తక్కువగానే ఉంటుందని, అయితే కరోనా లాక్డౌన్ నిబంధనలతో వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్’ ప్రధాన కార్యదర్శి అనిల్ పేర్కొన్నారు. చేసిన అప్పులు తీర్చలేక చాలామంది వ్యాపారస్తులు, విక్రేతలు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

