హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ గా ఎన్నికైన బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్చి 30న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు.
16న కౌన్సిల్ హాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.