జనగామలో భారీ వర్షం.. మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం
ధాన్యం| అకాల వర్షాలు రైతుల పంటలను ఆగం చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున భారీ వాన కురిసింది.

జనగామ: అకాల వర్షాలు రైతుల పంటలను ఆగం చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున భారీ వాన కురిసింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యం తడి ముద్దయ్యింది. రాశుల పోసిన ధాన్యం, బస్తాలు పెద్ద ఎత్తున తడిసిపోయాయి. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
సరైన వెంటిలేషన్‌తో.. గాలిలో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చు
పాకిస్థాన్‌లో బస్సు బోల్తా .. 13 మంది దుర్మరణం
.. ఆ 54 జిల్లాల కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం
లాంగ్ కోవిడ్.. 6 నెలల తర్వాత మళ్లీ రీ ఇన్ఫెక్షన్
మాస్కు ధరించడానికి నిరాకరించిన డాక్టర్.. అరెస్ట్
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వర్షానికి రోడ్డుపై భారీ గొయ్యి.. గోతిలోకి దూసుకెళ్లిన లారీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

