హెచ్‌సీయూ ప్రొఫెసర్ల పరిశోధనకు కోటి గ్రాంట్
వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసే పరిశోధనకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పరిశోధనకు ఈ నిధులివ్వడం పట్ల వర్సిటీ వీసీ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు.
కొండాపూర్, డిసెంబర్ 14 : హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ప్రొఫెసర్ విజయ్ బీ మారిశెట్టి, డాక్టర్ వర్ష మామిడి చేసే పరిశోధనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ రూ.కోటి నిధులను మంజూరు చేసింది.
వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసే పరిశోధనకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పరిశోధనకు ఈ నిధులివ్వడం పట్ల వర్సిటీ వీసీ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

