Crane Collapses | భారీ క్రేన్ కూలి ముగ్గురు మృతి.. మరో పదిమందికి తీవ్రగాయాలు
Crane Collapses | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు( Labours ) మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మహాలింగాపురంలో ఎన్సీసీ సిమెంట్( NCC Cement ) బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ (Crane Collapses) ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలింది.

ఆ సమయంలో 10 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా వారిపై క్రేన్ పడడంతో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

