ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దాం.. మాజీ మావోయిస్టులతో భేటీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్‌లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టులు భేటీ అయ్యారు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తేతెలంగాణ) : పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్‌లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టులు భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో మాజీ మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక, సంజీవ్, బండిప్రకాశ్ సీపీఎం నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు రెండు గంటలకుపైగా చర్చించారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను నిరంకుశంగా చేపట్టి నరమేధాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చిన వారు ప్రజాఉద్యమాల్లో నిలబడి ముందుకు రావాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

