27నుంచి అగ్రి బీఎస్సీ కోర్సులకు కౌన్సెలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానున్నది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం కౌన్సెలింగ్ ప్రారం భం కానున్నది.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానున్నది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం కౌన్సెలింగ్ ప్రారం భం కానున్నది.
తొలివిడత కౌన్సెలింగ్ 29వ తేదీ వరకు కొనసాగుతుందని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.pjtau.edu.inలో చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

