CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
CM Revanth Reddy | రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక కరెంట్ రాక అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా అమ్ముకునే సమయానికి గిట్టిబాటు ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక, కరెంట్ రాక అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా అమ్ముకునే సమయానికి గిట్టిబాటు ధరలు లేకపోవడంతో తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నీటూర్ గేటు సమీపంలోని విజయ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన చేపట్టారు. నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నీటూర్ గేటు సమీపంలోని విజయ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన
పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన
నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన రైతులు
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

