Home
Telangana
Complaint Against Jadcherla Mla Janampally Anirudh Reddy To The Collector For Illegal Movement Of Soil
జడ్చర్ల ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్లలో ఇష్టానుసారం మట్టిని తవ్వి తరలిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.
- అనుమతి లేకుండా మట్టి తరలింపు
- గుర్రాలపై స్వారీకి 15 వేల ట్రాక్టర్ల మొరం
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సొంతూరు వాసులు
రాజాపూర్, మే 29 : అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్లలో ఇష్టానుసారం మట్టిని తవ్వి తరలిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన గుర్రాలపై స్వారీ చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న సర్వే నంబర్లు 87, 89, 90, 91లోని భూముల్లో నుంచి గుర్రాల కోసం 15 వేల ట్రిప్పుల ట్రాక్టర్ల మొరాన్ని 3 మీటర్ల ఎత్తులో నింపినట్టు రంగారెడ్డిగూడ వాసులు తెలిపారు. ఈ విషయమై బుధవారం వారు కలెక్టర్ రవినాయక్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మట్టిని అక్రమంగా తరలించిన ఎమ్మెల్యేపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరినట్టు గ్రామస్థులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, శ్రీను తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

