Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువు.. ఖాళీగా వెళ్తున్న బస్సులు : వీడియో
ఖమ్మం జిల్లాలో చింత కాని మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీ ర్వాద సభ జనం లేక వెలవెలబోయింది.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువైంది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో చింత కాని మండలం జగ న్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీ ర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నాలు విఫమయ్యాయి. ఖమ్మం సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువు
సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో ఖాళీగా వెళ్తున్న బస్సులు
డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను బలవంతంగా తరలిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు https://t.co/99RvPTrOPX pic.twitter.com/gNDdPmrbk0
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

