సురేఖపై నిర్ణయం క్రమశిక్షణ కమిటీదే!
మంత్రి కొండా సురేఖ విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసుల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఇక ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.
- ఆ విషయంపై పార్టీ అధిష్ఠానమే అన్నీ చూసుకుంటుంది
- ముఖ్యనేతలతో సీఎం రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసుల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఇక ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. సచివాలయంలో ప్రెస్‌మీట్ అనంతరం సోమవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. 22-ఎ ద్వారా ఎదురవుతున్న సమస్యలు.. పరిష్కారం, జీవో 97, విద్యార్థుల ఆందోళనలు, ‘సర్’ తదితర అంశాలను సైతం ప్రస్తావించినట్టు సమాచారం. సెప్టెంబర్ 7నుంచి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, ఏవిధంగా సమాధానం ఇవ్వాలనే అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

