DSC ResultsDSC Results | డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఆన్లైన్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫైనల్ కీని సెప్టెంబర్ 6న విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ల నియామకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కేవలం 55 రోజుల్లోనే ఢిఎస్సీ ఫలితాలు ఇచ్చామని చెప్పారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని వెల్లడించారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామన్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు.
వెబ్సైట్.. https://tgdsc.aptonline.in/tgdsc/
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

