ముస్లిం ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడేండ్ల పాలనలో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని గురువారం ప్రకటనలో మండిపడ్డారు. వక్ఫ్ భూములు, ఉర్దూ అకాడమీ, ఉర్దూ యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాల్లో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన ప్రతిభావంతులను సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై కక్షతో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీ గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ముస్లిం పిల్లలు చదివితే గుర్తుంచుకోరని, పాతబస్తీలో విద్యుత్ చౌర్యం చేస్తారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

