పూలే ఆశయ సాధనకు కేసీఆర్ కృషి : గంగుల
సామాజిక ఉద్యమకారుడు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్,
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సామాజిక ఉద్యమకారుడు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల సాధికారత, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. ఫూలే జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- gangula kamalakar
- Phule
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

