సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన షెడ్యూల్
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.

సిరిసిల్ల: సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
- ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద రూ.80 కోట్లతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందిస్తారు.
- మధ్యాహ్నం 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 20 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిసిల్లలో రూ.36 కోట్లతో ఐదెకరాల్లో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నం 1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్లో రూ.22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రారంభోత్సవం.
- మధ్యాహ్నం 1.40 గంటలకు 82 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
కొవాగ్జిన్ సమర్థత 77.8%
ప్రభుత్వమే అన్నీ ఇవ్వడం సాధ్యం కాదు
రాఫెల్‌పై మళ్లీ రగడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

