గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 12:09:59

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు హోం, పీసీసీఎఫ్ శోభ‌, అట‌వీశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. 

తాజావార్తలు


logo