డ్రగ్స్ రవాణా అరికట్టే వ్యూహంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
CM KCR | రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్‌ను

హైదరాబాద్ : రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు జిల్లాల్లో చేపట్టిన చర్యల నివేదికలతో అధికారులు హాజరయ్యారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ, అక్కడక్కడా తిరిగి మొదలవుతున్నట్టు సమాచారం అందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠినచర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి హోంమంత్రి మహముద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

