పీవీ సింధుకు స్వర్ణం.. సీఎం కేసీఆర్ హర్షం
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపి, ఆమెను అభినందించారు సీఎం కేసీఆర్.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు విక్టరీ కొట్టింది. కెనడా క్రీడాకారిణి మిచ్చెల్ లీతో జరిగిన మ్యాచ్‌లో 21-15, 21-13 స్కోర్‌తో విజయం సాధించి పసిడి పతకాన్ని పట్టేసుకున్నది. దీంతో ఇండియా ఖాతాలో గోల్డ్ మెడల్స్ సంఖ్య 19కు చేరుకున్నది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అన్ని రకాల షాట్లను ఆడింది. ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టింది. మిచ్చెలి లీ ప్రపంచ నెంబర్ 14వ ర్యాంక్ కాగా, సింధు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

