హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ హుందాతనం, సమాజం, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలని అన్నారు.