CM KCR | బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లకు 29 గెలవబోతున్నాం.. అందులో అనుమానమే లేదు : సీఎం కేసీఆర్
CM KCR | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పాత రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో 29 సీట్లకు 29 మేమే గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అరమరికలు లేవు అని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | హైదరాబాద్ : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పాత రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో 29 సీట్లకు 29 మేమే గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అరమరికలు లేవు అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చెట్టాపట్టాలేసుకుని ఫ్రెండ్లీ పార్టీగానే ఉన్నాం అని కేసీఆర్ తెలిపారు. మొదట్నుంచి కూడా 2014 నుంచి ఉన్నాం. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదే విధంగా కొనసాగుతోంది. అదే విధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్ స్టాండింగ్‌తో ముందుకు పోతున్నాం. ప్రజలు తప్పకుండా దీవిస్తారనే విశ్వాసం ఉంది.
నాకెలాంటి సందేహం లేదు.. మేం, మజ్లిస్ కలిసి పాత రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో 29 సీట్లకు 29 మేమే గెలవబోతున్నాం. అందులో అనుమానమే లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

