కిన్నెరమెట్ల మొగులయ్యకు కోటి నగదు, ఇంటి స్థలం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్యకు రూ.1 కోటి నగదు పురసారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్యకు రూ.1 కోటి నగదు పురసారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మొగులయ్య కోరుకున్నట్టుగా బీఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 12 మెట్ల కిన్నెర వాయించటంలో నిష్ణాతుడైన మొగిలయ్య ప్రజా వాగ్గేయకారుడిగా అందరికీ సుపరిచితమే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- kinnera mogulaiah
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

