Home
Telangana
Cm Jaganmohan Reddy Has Selected Bhumana Karunakar Reddy As The New Chairman Of Tirumala Tirupati Devasthanam
TTD | టీటీడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశా రు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. ఇప్పుడున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు పదవీకాలం ఈ నెల 8తో ముగియనున్నది.
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్‌రెడ్డికి గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నది. గత జూలైలో భూమనను సభాహక్కుల కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తాజా నియామకంతో ఆయన రెండేండ్లపాటు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

