మలద్వారంలో దాచుకొని బంగారం స్మగ్లింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్‌ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొని తెచ్చిన నాలుగు క్యాప్సూల్స్ బంగారం లభించింది.
- శంషాబాద్‌లో 782 గ్రాములు పట్టివేత
- మరొకరి నుంచి 317 గ్రాముల సీజ్
- రూ.11 లక్షల సిగరెట్ స్టిక్స్ స్వాధీనం
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 10: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్‌ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొని తెచ్చిన నాలుగు క్యాప్సూల్స్ బంగారం లభించింది. పట్టుబడిన 782 గ్రాముల బంగారం విలువ రూ.46.13 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు.
మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రెండు కట్ముక్కల బంగారం, గొలుసు లభించింది. దొరికిన 317 గ్రాముల బంగారం విలువ రూ.18.17 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కంబోడియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1,17,600 సిగరెట్స్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్ స్టిక్స్ విలువ రూ.11.6 లక్షల ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

