ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి
డీజీపీ ఆఫీసుకు అటాచ్ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్టు సమాచారం. 21 ఏండ్లు ఉన్న అతని కొడుకు పేరున దేవకరద్రలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
- దేవరకద్రలో కొనుగోలు చేసినట్టు తేల్చిన సీఐడీ
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : డీజీపీ ఆఫీసుకు అటాచ్ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్టు సమాచారం. 21 ఏండ్లు ఉన్న అతని కొడుకు పేరున దేవకరద్రలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
కాగా ఆ అధికారి అవినీతిపై కొన్నిరోజులుగా విచారిస్తున్న అధికారులు.. తుది నివేదికను సీఐడీ డీజీ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం. వారు హోంశాఖ ద్వారా డీవోపీటీకి పంపిస్తారని పోలీసువర్గాలు చెప్తున్నాయి. ఆ డీజీఐ అవినీతి నిరూపితమైతే కఠినచర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

