అంజన్న మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే సుంకె

- సీఎం కోలుకోవడంతో కొండగట్టులో ముడుపు విప్పి పూజలు
మల్యాల, మే 9 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నందున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొండగట్టు అంజన్న స్వామికి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం మల్యాల, కొడిమ్యాల మండలాల టీఆర్ఎస్ నాయకులతో కలిసి మెట్లదారిన పాద యాత్రగా అంజన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, గత నెల 20న కట్టిన ముడుపును విప్పారు. ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌రావు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

