హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కార్పొరేట్ మేనేజ్మెంట్, గవర్నెన్స్‌పై సర్టిఫికెట్ కోర్సును ఏర్పాటు చేస్తున్నారు.
ఔత్సాహికులు 8309789290ను సంప్రదించాలని సూచించారు.