హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : త్రిపుర మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత మాణిక్ సరార్ శనివారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌ను సందర్శించారు. ఆయనకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
దేశ, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు.