జన్యుక్రమంతో అంతుచిక్కని వ్యాధులు
జన్యు క్రమం విశ్లేషణతో అంతు చిక్కని వ్యాధుల ఆచూకీ తెలుసుకొనే ఆవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) భావిస్తున్నది.
- ఆది, ఆధునిక మానవుల జన్యువులపై సీసీఎంబీ అధ్యయనం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): జన్యు క్రమం విశ్లేషణతో అంతు చిక్కని వ్యాధుల ఆచూకీ తెలుసుకొనే ఆవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) భావిస్తున్నది. రాతి యుగం నాటి మానవులు, ఆధునిక మానవుల జన్యువులను సునిశితంగా అధ్యయనం చేసిన సీసీఎంబీ పరిశోధకులు కొన్ని ముఖ్యమైన విషయాలను కనుగొన్నారు. కొంతకాలంగా ఆది మానవులకు చెందిన సంరక్షించబడిన జన్యువులపై సీసీఎం అధ్యయనం చేస్తున్నది.
డాక్టర్ జీ ఉమాపతి, శివకుమారా, త్రివేది వంటి ప్రముఖ పరిశోధకులు తమ పరిశోధన ఫలితాలను ఇటీవల ప్రచురించారు. పది లక్షల సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కొన్ని జన్యువులలో రూపాంతరం జరగలేదని, వీటిలో ప్రొటీన్ రహిత కోడింగ్, ప్రొటీన్ సహిత జన్యువుల కోడింగ్ ప్రాంతాన్ని గుర్తించి, లోతుగా విశ్లేషిస్తే మరెన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా అంతు చిక్కని వ్యాధుల గుట్టు బయటపడుతుందని, తద్వారా వ్యాధి నిర్ధారణ, మెరుగైన చికిత్స విధానాలకు రూపకల్పన చేసేందుకు ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

