బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కేసులు
జోగుళాంబ గద్వాల మున్సిపల్ బీఆర్ఎస్కు చెందిన 10 మంది కౌన్సిలర్లపై కేసులు నమోదయ్యాయి. కోఆప్షన్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరినందుకు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది సహకారంతో అధికార పార్టీ నేతల ఆదేశంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయించారు.
- మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష తీరుపై ఆగ్రహం
- నిబంధనలకు విరుద్ధంగా కోఆప్షన్ ఎన్నిక
గద్వాల, మే 9 : జోగుళాంబ గద్వాల మున్సిపల్ బీఆర్ఎస్కు చెందిన 10 మంది కౌన్సిలర్లపై కేసులు నమోదయ్యాయి. కోఆప్షన్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరినందుకు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది సహకారంతో అధికార పార్టీ నేతల ఆదేశంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయించారు. కౌన్సిలర్లు వెంకటేశ్, జగదీశ్, గోపాల్, మోహన్ యాదవ్, సంటెన్న, చిన్నరాముడు, నరసింహ, సునీత, మంజులరాణి, లతతోపాటు బీఆర్ఎస్ నాయకులు చిత్తారి కిరణ్‌పై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా.. స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు అక్రమ కేసులు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

