భూపాలపల్లిలో ఈటల దిష్టి బొమ్మ దహనం
ఈటల రాజేందర్ | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్, టీఆర్ఎస్ పార్టీపై నమ్మక ద్రోహి, పేదల భూ కబ్జా దళారి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బొగ్గుగని కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్, టీఆర్ఎస్ పార్టీపై నమ్మక ద్రోహి, పేదల భూ కబ్జా దళారి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బొగ్గుగని కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఈటల వాఖ్యలకు నిరసనగా యూనియన్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ ఆఫీస్ ఎదుట ఈటల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఈటలకు టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదన్నారు. తన స్థాయిని మించి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

