బీఎస్పీ సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ ఓటమి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఓటమి పాలయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఓటమి పాలయ్యారు. సిర్పూర్ నుంచి ఆయన బరిలోకి దిగగా, మూడో స్థానంలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు 2,923 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, 44,151 ఓట్లతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మూడో స్థానం దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 60,379 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండు నుంచి స్వల్ప ఆధిక్యంతో కొనసాగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

