15.6 కిలోల బంగారం పట్టివేత
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఒక మహిళ అక్రమంగా రవాణా చేస్తున్న రూ.24.95 కోట్ల విలువైన 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. పశ్చిమ బెంగాల్ నాదియా జిల్లాలో బన్పూర్ సరిహద్దు వద్ద ఈ బంగారాన్ని సీజ్ చేసినట్టు వెల్లడించింది. ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించిన జవాన్లు ఆమెను నిర్బంధించి సోదా చేయగా ఈ అక్రమ రవాణా విషయం వెలుగు చూసింది.
- మహిళ నుంచి స్వాధీనం
నాదియా: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఒక మహిళ అక్రమంగా రవాణా చేస్తున్న రూ.24.95 కోట్ల విలువైన 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. పశ్చిమ బెంగాల్ నాదియా జిల్లాలో బన్పూర్ సరిహద్దు వద్ద ఈ బంగారాన్ని సీజ్ చేసినట్టు వెల్లడించింది. ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించిన జవాన్లు ఆమెను నిర్బంధించి సోదా చేయగా ఈ అక్రమ రవాణా విషయం వెలుగు చూసింది. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం ఆ మహిళను కృష్ణగంజ్ పోలీసులకు అప్పగించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

