అధికారం లంకెబిందెలు వెతకడానికి కాదు
కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించింది లంకెబిందెలు వెతకడానికి, ఫాంహౌస్‌ల తవ్వకానికి కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
- హామీల అమలుపై దృష్టి పెట్టండి
- దమ్ముంటే ఫాంహౌస్‌ను ముట్టుకుని చూడండి
- కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించింది లంకెబిందెలు వెతకడానికి, ఫాంహౌస్‌ల తవ్వకానికి కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడులు చేస్తామన్న కాంగ్రెస్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఫాంహౌస్ జోలికొస్తే చీల్చిచెండాడతామని హెచ్చరించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఇలానే మాట్లాడితే చీల్చిచెండాడతామని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని జోస్యం చెప్పా రు. సీఎం రేవంత్ లంకెబిందెల గురిం చి మాట్లాడడం మాని పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

