నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్‌కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్‌పై కవిత ధ్వజమెత్తారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని,
హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్‌కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్‌పై కవిత ధ్వజమెత్తారు.
నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని, అవాస్తవమన్నారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది అని కవిత పేర్కొన్నారు. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యకు పాల్పడుతుందని కవిత పేర్కొన్నారు.
.@manickamtagore Ji
The accusations on me are completely bogus and false. Only time will prove my sincerity.
It’s a political vendetta of BJP, as they fear BRS Party Chief CM KCR ji’s expose on their anti-farmer & pro-capitalist policies. https://t.co/JygENzO2hp
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

