11 రోజుల ‘దీక్షాదివస్’ ప్రారంభం
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌కు సంబంధించి 11 రోజుల కార్యక్రమాలను ప్రారంభించారు.
- కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతలు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌కు సంబంధించి 11 రోజుల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమం స్టీరింగ్ కమిటీ కన్వీనర్ అల్హాజ్ మౌల్వీ వహీద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు శనివారం చారిత్రాత్మక దినోత్సవం జరుపుకుంటున్నారు అని పేర్కొన్నారు.
కేసీఆర్ వల్లే మనం తెలంగాణ అనే కొత్త రాష్ట్రంలోకి ప్రవేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ ఇలియాస్ ఖురేషీ, సయ్యద్ ఫహీం, మహ్మద్ అస్లాం, మీర్జా అస్సు బేగ్, ముజాహిద్ ఖురేషీ, మహ్మద్ అజాజ్, మహ్మద్ ఫజల్, మహ్మద్ జమాల్ఖాస్, మహ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

