‘పచ్చదనం’పై నిర్లక్ష్యం.. బిందెలతో నీళ్లు పోసి మాజీ ఎమ్మెల్యే బిగాల నిరసన
బీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్‌ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం రాజ్యమేలడంతో మొక్కలను పట్టించుకునే వారే కరువయ్యారు.
ఖలీల్‌వాడి, జూన్ 2 : బీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్‌ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం రాజ్యమేలడంతో మొక్కలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అవి ఎండిపోయా యి. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ నీతూకిరణ్ నగరంలో పర్యటిస్తుండగా ఎండిపోయిన మొక్కలు కనిపించాయి.
దీంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 20కిలోమీటర్ల మేర డివైడర్ మధ్యలో మొక్కలు నాటామని, డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్థ కూడా కల్పించినట్టు చెప్పారు. వేసవికి ముందే తాను హెచ్చరించినా ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడచెవిన పెట్టి కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

