గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు స్థలం గుర్తింపు హర్షణీయం
గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు కొత్తగూడెం జిల్లా సుజాతనగర్-సీతంపేట సమీపంలో స్థలం గుర్తించడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు.
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు కొత్తగూడెం జిల్లా సుజాతనగర్-సీతంపేట సమీపంలో స్థలం గుర్తించడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశా రు. భద్రాద్రి జిల్లాలో ఎయిర్పోర్ట్ అవశ్యకతపై తాను పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించానని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. తన వినతికి స్పం దించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమోహన్నాయుడు రాజ్ టెక్నాలజీస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. సదరు సంస్థ విమానాశ్రయం ఏర్పాటుకు స్థలం గుర్తించడం ఎంతో ఆనందంగా ఉన్నదని తెలిపారు.
‘బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం’
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలం గాణ): కన్నెపల్లి పంప్హౌస్ సందర్శనకు బయల్దేరిన కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ బృందాన్ని అడ్డుకోవడం దుర్మార్గమ ని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరా న్ని చూసేందుకు వెళ్తే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వణికిపోతున్నదని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

