మహేశ్‌గౌడ్ ఒళ్లు దగ్గర పెట్టుకో!
ఓ వైపు కరువుతో రాష్ట్రం అల్లాడిపోతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఓ వైపు కరువుతో రాష్ట్రం అల్లాడిపోతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కరువు సహాయక చర్యల్లో విఫలమైన ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొండపోచమ్మ సాగర్ నీళ్లు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పోతున్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తే కొన్ని పత్రికలు సైతం కేసీఆర్‌పై బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌గౌడ్ తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

