జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తియ్యేవరకు ఎమ్మెల్యే హన్మంతు షిండే తన సమీప అభ్యర్థి కంటే 2184 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్, మహబూబ్నగర్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నది.