Celebrations | క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ నాయకుల సంబరాలు
Celebrations | జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు సాధించిన బీఆర్ఎస్ , మిత్రపక్షమైన సీపీఐ నాయకులు కలసి శుక్రవారం గెలుపు సంబరాలు నిర్వహించారు.
మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి ( Kyatanapalli ) మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు సాధించిన బీఆర్ఎస్(BRS ), మిత్రపక్షమైన సీపీఐ ( CPI ) నాయకులు కలసి శుక్రవారం గెలుపు సంబరాలు నిర్వహించారు. ఎన్నికల్లో మొత్తం 22 స్థానాలకు గాను బీఆర్ఎస్ 12
, మిత్ర పక్షం సీపీఐ 3, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది.

దీంతో బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బాల్కసుమన్, సీపీఐ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ పట్టణంలో సంబరాలు జరిపారు. మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది అని అన్నారు. రాబోయే రోజుల్లో కౌన్సిల్ లో మంచి పరిపాలన అందిస్తామని, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్ ,సీపీఐని ఆశీర్వదించారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

